'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రం ముహూర్తం షాట్‌

- November 19, 2015 , by Maagulf
'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రం ముహూర్తం షాట్‌

అలనాడు అక్కినేని నాగేశ్వరరావు 'డాక్టర్‌ చక్రవర్తి'గా ప్రేక్షకులను మైమరపింపజేశాడు. ఇప్పడు అదే టైటిల్‌తో శేఖర్‌ సూరి దర్శకత్వంలో మరోసారి 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ని బుధవారం సనత్‌ నగర్‌లోని దేవాలయంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో రిచర్డ్‌ రిషి కథానాయకుడుగా నటిస్తున్నారు.తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌ ఇచ్చి చిత్రీకరణను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com