యూఏఈ: జనవరిలో పెరగనున్న ఫ్యూయల్ ధరలు
- December 27, 2017
యూఏఈలో 2018 జనవరిలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం 98 అన్లెడెడ్ గ్యాసోలైన్ ధర 0.09 ఫిల్స్ పెరుగుదలతో 2.24 దిర్హామ్‌లకు చేరుకోనుంది. 95 అన్లెడెడ్ గ్యాసోలైన్ ధర 0.08 ఫిల్స్ పెరుగుదలతో 2.12 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. 91 అన్లెడెడ్ గ్యాసోలైన్ ధర 0.08 ఫిల్స్ పెరుగుదల తర్వాత 2.05 దిర్హామ్‌లకు లభిస్తుంది. డిసెంబర్లో కూడా ఫ్యూయల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధర జనవరిలో 2.33 దిర్హామ్గా ఉంటుంది. డిసెంబర్‌తో పోల్చితే ఈ పెరుగుదల 0.13 ఫిల్స్‌గా ఉంది. 2015 ఆగస్ట్‌లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు యూఏఈలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







