న్యూ ఇయర్ డే: మధ్యాహ్నం 1 గంట వరకు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సేవలు
- December 28, 2017దుబాయ్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) దుబాయ్, న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా వర్కింగ్ అవర్స్‌ని వెల్లడించింది. అల్ తవార్, హట్టా, అల్ మనారా బ్రాంచ్‌లు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సోమ, మంగళవారాల్లో తెరచి ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఎక్సటర్నల్ సెంటర్ మాత్రం 24 గంటలూ తెరిచే ఉంటుంది. జిడిఆర్ఎఫ్ఎ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ - దుబాయ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాల్ని సెలవు రోజుల్లోనూ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ