ఒమాన్ లో చట్టవిరుద్ధమైన వీధి విక్రేతల వ్యాపారాలపై దాడి
- December 28, 2017
మస్కట్ : ఆరు బయట అమ్మకాలు ...వీధులలో విక్రయాలు జరపరాదని పురపాలక అధికారులు ఎంతగా మొర పెడుతున్నప్పటకి కొందరు నానాటికి తమ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా విస్తరిస్తున్నారు. ఈ తరహా చర్యలను నివారించేందుకు మస్కట్ పురపాలకశాఖ అధికారులు రువి, మస్కాట్ లలో వీధి విక్రయదారులపై దాడి చేసి వారి వ్యాపార సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు."ముత్రాలోని మస్కట్ మున్సిపాలిటీ యొక్క పట్టణ తనిఖీ విభాగపు శాఖ రువిలో వీధి విక్రయదారులను వెంటాడుతుంది మరియు నియంత్రిస్తుంది మరియు ఆ తరహా విధానాలు కొనసాగబోనిమ్మని మస్కట్ మున్సిపాలిటీ ఒక ఆన్లైన్ ప్రకటనలో నివేదించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







