డల్లాస్‌లో ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

- January 03, 2018 , by Maagulf
డల్లాస్‌లో ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

డల్లాస్:అమెరికాలోని డల్లాస్ లో ప్రవాస తెలుగువారు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను బాంగ్, బాంగ్ 2018 పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, పలువురు సింగర్స్ తమ ఆటపాటలతో ఎన్నారైలను మరింత ఉత్సాహపరించారు. కొత్త  సంవత్సరం అందరికి శుభాలు కలగాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com