జెలీబ్ లో నిషేధించబడిన 18 వాహనాలు తొలగింపు

- January 04, 2018 , by Maagulf
జెలీబ్ లో నిషేధించబడిన 18 వాహనాలు తొలగింపు

కువైట్:  ముచ్చటగా కొనుగోలు చేసిన కారుపై మోజు తీరగానే కొందరు ఎక్కడబడితే అక్కడ వదిలేసి మరో వాహనం కొనుక్కోవడం..ముందు కొనుగోలు చేసిన పాత కారుని మర్చిపోవడం కువైట్ లో  గత కొంతకాలంగా  సర్వసాధారణమైపోయింది. ఈ తరహా విధానాలను నివారించేందుకు కువైట్ మున్సిపాలిటీ - ఫర్వానియా విభాగం  జెలీబ్  ఆల్ -షుయియూఖ్ లో ఇటీవల రద్దు చేయబడిన వాహనాలను తొలగించడానికి ఒక ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో మొత్తం 18 వాహనాలు తొలగించబడ్డాయి, కారు యజమానులను తమ నిర్బంధంలోకి తీసుకురావడానికి ముందు మున్సిపాలిటీ కార్మికులు  కార్ల అద్దాలపై విండోలపై స్టిక్కర్లు ఉంచిన అనంతరం  వారం రోజుల గడువు తరువాత ఈ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com