జెలీబ్ లో నిషేధించబడిన 18 వాహనాలు తొలగింపు
- January 04, 2018
కువైట్: ముచ్చటగా కొనుగోలు చేసిన కారుపై మోజు తీరగానే కొందరు ఎక్కడబడితే అక్కడ వదిలేసి మరో వాహనం కొనుక్కోవడం..ముందు కొనుగోలు చేసిన పాత కారుని మర్చిపోవడం కువైట్ లో గత కొంతకాలంగా సర్వసాధారణమైపోయింది. ఈ తరహా విధానాలను నివారించేందుకు కువైట్ మున్సిపాలిటీ - ఫర్వానియా విభాగం జెలీబ్ ఆల్ -షుయియూఖ్ లో ఇటీవల రద్దు చేయబడిన వాహనాలను తొలగించడానికి ఒక ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో మొత్తం 18 వాహనాలు తొలగించబడ్డాయి, కారు యజమానులను తమ నిర్బంధంలోకి తీసుకురావడానికి ముందు మున్సిపాలిటీ కార్మికులు కార్ల అద్దాలపై విండోలపై స్టిక్కర్లు ఉంచిన అనంతరం వారం రోజుల గడువు తరువాత ఈ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







