కొత్త దారుల్లో గోల్డ్ స్మగ్లర్లు..
- January 04, 2018
శంషాబాద్ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్ స్మగ్లర్లు కొత్త దారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణికురాలి నుంచి 11 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి ఓ ప్రయాణికురాలు వచ్చింది. ఆమెను తనిఖీ చేయగా 353 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికురాలు ఎవ్వరికీ అనుమానం రాకుండా బంగారు గాజులను శరీర అంతర్భాగంలో అమర్చి తీసుకొచ్చింది. కస్టమ్స్ అధికారులు తమ దైన శైలిలో తనిఖీలు చేయడంతో బంగారం పట్టుబడింది. దీని విలువ 11 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







