ఇండిగో ఎయిర్‌లైన్స్ లో స్మోకింగ్ చేస్తూ హల్‌చల్ స్పష్టించిన ప్రయాణికుడు

- January 07, 2018 , by Maagulf
ఇండిగో ఎయిర్‌లైన్స్ లో స్మోకింగ్ చేస్తూ హల్‌చల్ స్పష్టించిన ప్రయాణికుడు

విమానంలో  నిబంధనలకు  విరుద్దంగా  స్మోక్  చేస్తూ  హాలాచల్   చేసాడు  ఓ  ప్రయాణికుడు .  షార్జా నుంచి హైదరాబాద్‌కు ఆదివారం ఉదయం  బయలుదేరిన   ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ  ప్రయాణికుడు  పదే  పదే  మరుగు  మరుగుదొడ్డిలోకి  వెళ్లి  సిగరెట్ కాలుస్తూ గందరగోళం సృష్టించాడు.  ఇది  గమనించిన  విమాన   సిబ్బంది  ఆ  ప్రయాణికుడిని  ఆలా  చేయవద్దని    వారించినా వినిపించుకోలేదు. విమానం శంషాబాద్  చేరుకోగానే  సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com