హైదరాబాద్ వేదిక గా జాతీయ దివ్యాంగుల టీ20

- January 07, 2018 , by Maagulf
హైదరాబాద్ వేదిక గా జాతీయ దివ్యాంగుల టీ20

ఈ ఏడాది జాతీయ దివ్యాంగుల టీ20 టోర్నమెంట్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్‌ 14 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని వివిధ మైదానాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆదివారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ దివ్యాంగుల క్రికెట్‌ (బీడీసీఏ) ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా టోర్నీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com