అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- January 13, 2018
మస్కట్: రువిలోని ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని పిఎసిడిఎ పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, వారికి ప్రాథమిక చికిత్స అందించామని అధికారులు చెప్పారు. ఐదు ఫ్లోర్లు గల రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని వారు వివరించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







