ఎయిర్‌పోర్టులో ఘర్షణలు..9 మంది మృతి
- January 16, 2018
ట్రిపోలి మిశ్రాటా ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ కారణంగా అధికారులు ట్రిపోలి ఎయిర్‌పోర్టును మూసివేశారు. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో విమానాలను మిశ్రాటా ఎయిర్‌పోర్టు నుంచి దారి మళ్లించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







