'తెలంగాణ గల్ఫ్ సమితి' ఆధ్వర్యంలో ఘనంగా 8వ సంక్రాంతి సంబరాలు
- January 16, 2018


కతర్:దోహ కతర్ లో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 8వ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అంచనాలకు మించి 1500 సంఖ్యలో హాజరైన శ్రామిక వర్గాలతో పాటు వివిధ వర్గాల ప్రజలు భారిగా తరలి వచ్చిన ప్రజలు.. అనంతరం తెలంగాణ అమరవిరులను స్మరించుకుని ...తెలంగాణ రాష్ట్రీయ గీతం తో ఆరంభించి..
తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం తమ ఆట పాటలతో ఉర్రూతలూగింంచారు.
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గల్ఫ్ సమితి అధ్యక్షుడు శ్రీ సుందరగిరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అతిధులుగా... ప్రముఖ పారిశ్రామిక వేత్త హరీష్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం కార్యకమనికి సహాయం అందించిన పెద్దలకు చిరు సత్కారం చేశారు.ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్,ఉపాధ్యక్షుడు మహిపల్, కార్యదర్శి తిరుపతి చెన్నమేని, ఉప కార్యదర్శి గంగాధర్ జపు, సంస్కృతికి కార్యదర్శి మహీందర్ చింతకుంటా, గంగసాయి, రమేష్ మర్దిపెళ్లి,ఎల్లన్న ,నర్సన్న,శ్రీనివాస్ మర్రిపెళ్లి,గోలి శ్రీనివాస్,శ్రీనివాస్ గర్వాంధుల, శేఖర్ చిలివేరీ,శంకరాచార్య,రాజు జిన్నా,
మరియు కార్యవర్గ సభ్యులు అందరి సహకారం తో కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
ఆకడుపు నిండా కమ్మనైన వంటలతో భోజనం వడ్డించి తల్లి నుంచి పల్లెని గుర్తు చేసారు నిర్వహకులు. ఇంతటి భోజనం సహ కూర్చిన, తిరుపతి, సత్యం,నర్సన్న మరియు స్టేజి అలంకరణకు మోహన్ దాస్, రాజన్న,బాబు,.. మరియు ప్రతిఒక్క సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు.
--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)





తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







