26న సాక్ష్యం ఫస్ట్ లుక్

- January 16, 2018 , by Maagulf
26న సాక్ష్యం ఫస్ట్ లుక్

గత ఏడాది 'జయ జానకి నాయక' చిత్రంతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం 'సాక్ష్యం' అనే సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కతుండటంతో ఈ మూవీ ఫై మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక సంక్రాంతి కి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన..ప్రస్తుతం దానిని వాయిదా వేశారు. జనవరి 26 న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తుండగా , పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com