100 అరుదైన పక్షుల అక్రమ రవాణా చేయబోయిన ఇరాకీ డ్రైవర్
- January 18, 2018_1516335868.jpg)
కువైట్ : అబ్దిల ఆచారాల నేపథ్యంలో బుధవారం కువైట్ నుంచి దాదాపు 100 అరుదైన పక్షులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఒక ఇరాకీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తొమ్మిది గద్దలను , 69 శాండ్ గ్రోస్ పక్షులు, మరియు 19 ఇంటి పావురాలను రహస్యంగా తరలిస్తున్న వ్యక్తి పోలీసుల వలలో చిక్కాడు . ఈ ఆపరేషన్ లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖసహకరించింది. అనుమానిత వ్యక్తిపై తదుపరి చర్య కోసం పర్యావరణ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి