కువైట్ లో శుక్రవారం ఉష్ణోగ్రతలలో ఆకస్మిక పెరుగుదల

- January 19, 2018 , by Maagulf
కువైట్ లో శుక్రవారం ఉష్ణోగ్రతలలో ఆకస్మిక పెరుగుదల

కువైట్:వేసవిని నేను  త్వరగా వచ్చేస్తానన్నట్లుగా శుక్రవారం ఓ హెచ్చరిక సూచించినట్లుగా ఉందని పలువురు నేడు కువైట్ లో వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడం  ఉష్ణోగ్రత ఆకస్మికంగా పెరగడంతో, వాతావరణ శాఖ జోస్యం నెరవేరింది.  దక్షిణ పవన బలమైన వాతావరణం శుక్రవారం ఉదయం నుంచే మందమైన  వాతావరణం సృష్టించగలదని గురువారం వాతావరణ శాఖ మంత్రి యాస్సర్ అల్-బ్లుషి తెలిపారు. ఈ రోజు వాతావరణం మధ్యస్తంగా ఉంది. గంటకు ఆరు నుంచి 20 కిలోమీటర్ల మధ్య గాలి వేగం మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు 20 మరియు 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని ఆయన తెలిపారు. అంతేకాక, శుక్రవారం  కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుండి ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.ప్రస్తుతం శుక్రవారం వాతావరణ పరిస్థితుల్లో పెరగడంతో,  బలమైన దక్షిణ పవన వాతావరణం శుక్రవారం ఉదయం ముదురు వాతావరణం సృష్టించగలదని గురువారం వాతావరణ శాఖ మంత్రి యాస్సర్ అల్-బ్లుషి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com