చెర్రీకి అన్నగా ప్రశాంత్
- January 20, 2018
జీన్స్ సినిమాలో 'ప్రియా ప్రియా చంపొద్దే' అంటూ అందాల భామ ఐశ్వర్యారాయ్‌తో రొమాన్స్ చేసిన ప్రశాంత్ గుర్తున్నాడు కదా.. ఇప్పడు ఈ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అన్నగా నటించబోతున్నాడు. బోయపాటి శ్రీను - చెర్రీ కాంబోలో శుక్రవారం సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ప్రశాంత్ చెర్రీకి అన్నగా కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక