సిగరెట్ పీకలు రోడ్డుపైకి విసిరితే భారీ జరిమానా : దుబాయ్ మున్సిపాలిటీ ప్రకటన..
- January 21, 2018
దుబాయ్: విలాసంగా పొగ పీల్చి నిర్లక్ష్యంగా సిగరెట్ పీకలను విసిరేసే వారికి దుబాయ్ మున్సిపాలిటీ గట్టి షాకివ్వబోతోంది. పలు పట్టణాల్లో ప్రజలు దమ్ము కొట్టిన తర్వాత పీకలను ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నారని పురపాలక అధికారులు ఆరోపించారు. దీంతో తాము ఎంత కష్టపడి రోడ్లను శుభ్రం చేస్తున్నా పరిశుభ్రత ఎక్కడా కనిపించకుండాపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తూ సిగరెట్ పీకలను రోడ్లపై గానీ, ఫుట్‌పాత్‌లపై గానీ విసిరేస్తే ఇకపై 500దిర్హమ్స్ జరిమానాగా కట్టాల్సి వస్తుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







