నేడు సాపేక్షికంగా చల్లని మేఘావృతమైన వాతావరణం : వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్

- January 21, 2018 , by Maagulf
నేడు సాపేక్షికంగా చల్లని  మేఘావృతమైన వాతావరణం : వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్

మనామ: బహ్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతున్న ఇసుకతో సాపేక్షికంగా చల్లగా మరియు మేఘావృతమైన వాతావరణాన్ని సోమవారం కల్గి ఉండొచ్చని వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ అంచనా వేసింది.. బలమైన గాలి: 13 -18 నాట్స్ నుంచి 20-25 వేగంకు  చేరుకుంటుంది. మెట్రోరొలాజికల్ డైరెక్టరేట్ తెలిపిన వివరాల ప్రకారం బలమైన గాలులు గురించి హెచ్చరించింది మరియు అప్రమత్తతో ఉండాలని కోరింది. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను మరియు కనీస ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సముద్ర తరంగాలను: 1-3 అడుగుల నుంచి  3-6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com