హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- January 21, 2018
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటన సందర్భంగా సోమవారం నుంచి 24వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని సిటీ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
సోమవారం: రాత్రి 7.15 నుంచి 8 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్, పీఎన్‌టీ జంక్షన్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ వై జంక్షన్, ఎన్‌ఎ్‌ఫసీఎల్ శ్మశాన వాటిక, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్, ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీనగర్ టి జంక్షన్, సాగర్ సొసైటీ టి-జంక్షన్, కేబీఆర్ పార్క్, కేన్సర్ ఆస్పత్రి, టీఆర్‌ఎస్ భవన్, ఒడిశా ఐలాండ్, రోడ్‌నెంబర్-12, బంజారాహిల్స్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయి.
మంగళవారం: ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మెయిన్‌రోడ్, రోడ్‌నెంబర్-12, ఒడిశా ఐలాండ్, కేన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, సాగర్ సొసైటీ జంక్షన్, శ్రీనగర్ టి-జంక్షన్, ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్ జంక్షన్, పంజాగుట్ట ఫ్లై ఓవర్, మోనప్ప ఐలాండ్ జంక్షన్, జయా గార్డెన్, యశోద ఆస్పత్రి, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్‌టీఆర్ మార్గ్, తెలుగుతల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, నారాయణగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి.
ఉదయం 10.45 నుంచి 11.45 గంటల వరకు కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, నారాయణగూడ, నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద పిల్లర్ నెంబర్-13, హిమాయత్‌నగర్ వై జంక్షన్, లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్‌టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్, యశోద ఆస్పత్రి, జయాగార్డెన్, సీఎం క్యాంప్ ఆఫీస్, పంజాగుట్ట ఫ్లైఓవర్, పంజాగుట్ట వై జంక్షన్, ఎన్‌ఎ్‌ఫసీఎల్ శ్మశానవాటిక, శ్రీనగర్ టి- జంక్షన్, ఎన్‌టీఆర్ భవన్, కేన్సర్ ఆస్పత్రి, టీఆర్‌ఎస్ భవన్, ఒడిశా ఐలాండ్ జంక్షన్, రోడ్ నెంబర్-12, బంజారాహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి.
బుధవారం: ఉదయం 7.50 నుంచి 8.30 గంటల వరకు మెయిన్‌రోడ్, రోడ్‌నెంబర్-12, ఒడిశా ఐలాండ్, కేన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, సాగర్ సొసైటీ జంక్షన్, శ్రీనగర్ టి- జంక్షన్, ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్ జంక్షన్, పంజాగుట్ట ఫ్లై ఓవర్, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట్ ఫ్లై ఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, పి అండ్ టి ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్, బేగంపేట్ ఎయిర్ పోర్టు వరకు ఆంక్షలుంటాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి