బస్సు లోయలో పడి 13 మంది మృతి
- January 21, 2018
బగోటా : కొలంబియాకు వాయువ్య ప్రాంతంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో అప్పుడే పుట్టిన బేబీ కూడా ఉన్నట్లు తెలిపారు. పాస్టో, ట్యుమాకోల మధ్య జాతీయ రహదారిపై ఇథియూడార్ సరిహద్దు వెంట బలమైన గాలులు వీయడంతో బస్సు లోయలోకి పడిపోయిందని విపత్తు నివారణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో కొండరాళ్లతో సహా బస్సు లోయలోకి పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







