జెలీబ్ లోని నాటుసారా గిడ్డంగి పై పోలీసుల దాడి
- January 23, 2018కువైట్ : అల్ శుయూఖ్ జెలీబ్ లో అమ్మకానికి సిద్ధంగా ఇంట్లో తయారుచేయబడిన నాటుసారా గిడ్డంగిపై పోలీసులు దాడి చేశారు. ఈ సారా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు నిందితులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు జెలీబ్ మరియు హాసవి ప్రాంతంలో మద్యం నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుకొన్న నేపథ్యంలో పోలీసులు ఒక జట్టుగా ఏర్పడి దాడి చేయడానికి ఒక పథకం రూపొందించారు. ఆ గిడ్డంగిలో మొత్తం 2,120 మద్యం సీసాలు దొరికాయి. అరెస్ట్ కాబడిన అనుమానితులను సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ