ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు

- January 24, 2018 , by Maagulf
ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు

కేంద్ర పభుత్వం త్వరలో ఉద్యోగులకు తీపికబురు అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్న  కథనాన్ని బట్టి తెలుస్తుంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com