మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో ఏర్పాట్లు
- January 25, 2018
శ్రీశైలంః శ్రీశైలక్షేత్రంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తోంది. తాత్కాలిక సదుపా యాల కల్పన ప్రారంభమయింది. ఇందులో భాగంగా ఆలయ మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ల సామ ర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా కంపార్ట్మెం ట్లను విస్తరింపజేస్తున్నారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 11రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసేందుకు దేవస్థానం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు