ఆకస్మిక పర్యటనలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్

- January 26, 2018 , by Maagulf
ఆకస్మిక పర్యటనలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్

సౌదీ అరేబియా : బుధవారం జెడ్డాలో ఉప్పు నీటి నుండి శుద్ధ జలం సేకరించే ఒక ప్లాంట్ వద్ద  క్రౌన్ ప్రిన్స్  ముహమ్మద్ బిన్ సల్మాన్, డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ మంత్రి, కార్మికులు ఆశ్చర్యానికి లోనయ్యేలా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి రోజు వారు చేసే పని ఎంతో విలువైనదని అందు నిమిత్తం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రౌన్ ప్రిన్స్ తెలిపారు గత రెండు సంవత్సరాల్లో 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి 5 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తిలో పెరుగుదలలో కీలక భాగస్వామిగా ప్లాంట్ కార్మికులు ఉన్నారని ఆయన ప్రశంసించారు. తద్వారా సౌదీ అరేబియా  విజన్ 2030 మరియు జాతీయ పరివర్తన కార్యక్రమం 2020 కు పూర్తి నిబద్ధతలో భాగంగా ఉంది. ఈ సందర్భంగా  క్రౌన్ ప్రిన్స్  ప్లాంట్ ఆపరేటర్లతో ముచ్చటిస్తూ "ఒక్కొక్క రియాల్ ఖర్చు చేయకుండా మీరు చేస్తున్న  ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని...మీలో  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com