మస్కట్‌ ఇండియన్‌ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్‌ డే వేడుకలు

- January 26, 2018 , by Maagulf
మస్కట్‌ ఇండియన్‌ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్‌ డే వేడుకలు

మస్కట్‌: సుల్తానేట్‌లో ఇండియన్‌ ఎంబసీ, భారత 69వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 26 శుక్రవారం ఉదయం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒమన్‌లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ వేడుకలకు నాయకత్వం వహించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం, ఒమన్‌లోని భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com