జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్

- January 26, 2018 , by Maagulf
జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా  5 వ రింగ్ రోడ్

కువైట్: ట్రాఫిక్ విభాగం ప్రజాపనుల మంత్రిత్వశాఖ సహకారంతో ఏడవ రింగ్ రోడ్ లో కింగ్  ఫైసల్ రోడ్ కు దారితీసే సుభన్ బ్రిడ్జ్  రెండు రోజులపాటు మూసివేయనున్నారు. ఆదివారం నుంచి జనవరి 27 , 28 వ తేదీలలో శనివారం నుండి ఆదివారం వరకు జనవరి 27,28 వ తేదీలలో ఆ వంతెన మూయబడుతుంది. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్ లో జబ్రియా మరియు బేయన్ సమీపంలోని జహ్రా వైపుగా ఒక ప్రక్క మార్గం  ప్రారంభించబడుతుందని తెలిపారు. వాహనదారులు జాగ్రత్త ఉండాలని మరియు అదనపు మార్గంలో అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్మెంట్ కోరింది. సుభన్ బ్రిడ్జ్ మూసవేసిన సమయంలో 5 వ రింగ్ రోడ్  ప్రారంభించబడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com