బాలీవుడ్ హీరోయిన్స్ పై ప్రభాస్ కన్ను

- January 27, 2018 , by Maagulf
బాలీవుడ్ హీరోయిన్స్ పై ప్రభాస్ కన్ను

బాహుబలి చిత్రం తో జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్..ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో సాహో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తో బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ మోజులో పడ్డాడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న మూవీ లో బాలీవుడ్ భామతో రొమాన్స్ చేస్తున్నాడు..ఇదిలా ఉండగే నెక్స్ట్ చేయబోయే చిత్రం లోకూడా బాలీవుడ్ భామనే ఎంపిక చేయాలనీ చూస్తున్నాడట.

జిల్ సినిమా దర్శకుడు రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను సంప్రదించారట..ప్రభాస్ పేరు వినగానే చాలా ఆనందంగా స్క్రిప్ట్ వినడానికి రెడీ అనేసింది. స్క్రిప్ట్ బావుంది కానీ వల్ల అమ్మ అనుమతి తీసుకొని చెపుతా అని చెప్పిందట. ఒకవేళ అమ్మ ఒకే అంటే ఈమెనే హీరోయిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com