ఈజిప్టు పర్యాటకానికి ప్రచారకర్తలు!

- January 27, 2018 , by Maagulf
ఈజిప్టు పర్యాటకానికి ప్రచారకర్తలు!

కైరో : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ గిన్నీస్‌ రికార్డులో చోటు సంపాదించుకున్నవారే. 8 అడుగుల 1 అంగుళం (246.5 సెం.మీ) ఎత్తుతో టర్కీ దేశస్తుడు సుల్తాన్‌ కోసెన్‌ (34) అత్యంత పొడగరిగా, 2 అడుగుల (62.8 సెం.మీ) ఎత్తుతో భారతీయురాలు జ్యోతీ ఆమ్గే అత్యంత పొట్టి వ్యక్తిగా ప్రపంచ గుర్తింపు పొందారు. వీరిద్దర్నీ తమ దేశ పర్యాటక ప్రచారం కోసం ఈజిప్టు టూరిజం బోర్డు కైరోకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా శుక్రవారంనాడు గీజా పిరమిడ్‌ ముందు దిగిన ఫొటో ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com