64 కేజీల అతిపెద్ద బంగారు ఉంగరంలో 5.1 కేజీల విలువైన వజ్రాలు
- January 29, 2018_1517232610.jpg)
షార్జా: పుచ్చకాయ అంతటి అతిపెద్ద ఉంగరం. బరువు అక్షరాలా 64 కేజీలు మాత్రమే .ప్రపంచంలోనే అతిపెద్ద్ ఈ ఉంగరం పేరు 21 క్యారట్ నజ్మత్ తైబా మరో పేరు స్టార్ ఆఫ్ తైబా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉంగరమని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం ఇచ్చింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న జ్యూయలరీ వ్యాపార సంస్థ తైబాకు చెందిన ఉంగరం ఇది. 64 కేజీల బరువున్న ఈ ఉంగరాన్ని 5.1 కేజీల విలువైన వజ్రాలు, ఖరీదైన రంగురాళ్లతో అలంకరించారు. 2000 సంవత్సరంలో 55 మంది స్వర్ణకారులు 45 రోజుల్లో 450 గంటలపాటు కష్టపడి తయారు చేశారు. ఈ వజ్రాన్ని తయారు చేయించిన వ్యక్తికి అప్పట్లో రూ. 3 కోట్ల 47 లక్షలకు ఈ ఉంగరం కోసం వెచ్చించాడు. ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.19 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఈ ఉంగరాన్ని షార్జా నగరంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శనకు ఉంచారు. రానున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా షార్జాలోని ఎవరైనా ఎన్నారైలూ వీలైతే కొనుక్కోవచ్చు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి