వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
- January 29, 2018
అమరావతి : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణ రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు బుకింగ్ అయిపోయిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. సుమారు 150కి పైగా రైలు సర్వీసులను గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. వీటికి నేటి నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వీటికి తత్కాల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







