జూన్ 10న బాలకృష్ణ 100వ ఫిల్మ్ ప్రారంభం!
- November 24, 2015
బాలకృష్ణ 100వ మూవీకి ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. వచ్చే జూన్ 10న న్యూఫిల్మ్ ప్రారంభం కావచ్చునని టాక్. ఆరోజు బాలయ్య బర్త్ డే కావడంతో ఈ డేట్‌ని ఫిక్స్ చేసినట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు. దీనికి 'గాడ్ ఫాదర్'గా టైటిల్ ఫిక్స్ అయినట్టు క్యాంపెయిన్ సాగుతోంది. ప్రజెంట్ శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న 'డిక్టేటర్' వచ్చే సంక్రాంతికి రానుంది.
తాజా వార్తలు
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు







