పెళ్ళిచూపులు ప్రియదర్శికి మ్యారేజ్ ఫిక్స్

- January 30, 2018 , by Maagulf
పెళ్ళిచూపులు ప్రియదర్శికి మ్యారేజ్ ఫిక్స్

 పెళ్లి చూపులు మూవీలో కమెడియన్ నటించి మెప్పించిన ప్రియదర్శి ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.. ఆ మూవీ ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా కమేడియన్ గా గుర్తింపు రావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.. గత ఏడాది ఏకంగా ప్రియదర్శి 14 మూవీల్లో నటించాడు.. ఇప్పుడు చేతినిండా మూవీలున్నాయి.. కెరీర్ గాడిన పడటంతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.. అతని బంధువుల కుమార్తె రిచా శర్మ తో ఫిబ్రవరి 23న ఏడు అడుగులు వేయనున్నాడు.. వివాహం హైదరాబాద్ లో జరగనుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com