ఐఐటీ బడ్జెట్ హైదరాబాద్కు 75 కోట్లు

- February 01, 2018 , by Maagulf
ఐఐటీ బడ్జెట్  హైదరాబాద్కు  75 కోట్లు

2018 బడ్జెట్‌లో హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు కేటాయించారు. తెలంగాణా ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు కేటాయించారు. వరంగల్‌లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో ఈ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో తెలంగాణా ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com