ఫిబ్రవరి 22 నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కొత్త విద్యుత్ ఛార్జీలు
- February 02, 2018
కువైట్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఇతర సౌకర్యాలపై ఫిబ్రవరి 22 నాటికి కొత్త టారిఫ్ చట్టాన్ని అమలు చేయాలని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రొత్త చట్టాన్ని బట్టి, కొత్త సుంకం ఒక్కో కిలోవాట్ కు ఐదు ఫిల్స్ గా నిర్ణయించారు. దీని ప్రకారం1,000 గ్యాలన్ల నీటిని తోడుకోవాలంటే 1.25 కువైట్ దినార్లగా ఉంది. ఇంతలో, వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల కోసం పబ్లిక్ అథారిటీ జారీ చేసిన ఉత్పత్తి సర్టిఫికేట్లు సమర్పించినవారికి సుంకాలలో రాయితీ ఉంటుంది. అలాగే పెట్రోలియం ఫర్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ కు సంబంధించి కిలోవాట్లకి మూడు ఫిల్స్ వసూలు చేయడమే కాక 1,000 గ్యాలన్ల నీటిని వినియోగించుకొన్నందుకు 750 ఫిల్స్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి