సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ కండక్ట్: ఇకపై తప్పనిసరి
- February 03, 2018వర్క్ వీసా కోసం ఇకపై సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ కండక్ట్ తప్పనిసరి. యూఏఈలో ఈ నిబంధనను ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి తెస్తున్నారు. హై లెవల్ ప్యానల్ ఈ విషయమై ఇదివరకే ప్రకటన చేసింది. సోమవారం దీనికి అప్రూవల్ లభించగా, ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి తీసుకు రావడం జరుగుతోంది. యూఏఈలో వర్క్ వీసా కోసం ఏ దేశస్తులైతే దరఖాస్తు చేసుకుంటారో, ఆ దేశం నుంచి వారు గుడ్ కండక్ట్ సర్టిఫికెట్‌ని పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని స్టేట్స్ మిషన్, అలాగే యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రాటిఫై చేస్తుంది. విజిట్ వీసాపై వచ్చేవారికి ఈ నిబంధన వర్తించదు. యూఏఈని సేఫెస్ట్ కంట్రీగా వుంచే క్రమంలో ఈ చర్య తీసుకున్నట్లు కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు