దొంగతనం ఆరోపణలపై ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులను సిఐడి అరెస్ట్
- February 03, 2018
కతర్ : రేయన్ ,ముైతర్ ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) అరెస్టు చేసింది. చట్టపరమైన తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు సిఐడి విభాగం సూచించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో శనివారం పేర్కొంది. గత వారం, సెక్యూరిటీ ఎజన్సీలు 16 మంది ఆసియా దేశాలకు కు చెందిన ఒక మోసపు ముఠాని అరెస్టు చేశారు. వీరు ప్రవాసీయులను లక్ష్యంగా చేసుకొని నకిలీ బహుమతులు గెలుచుకున్నట్ వారికి తెలిపి ఆ తర్వాత వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సేకరిస్తారు .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!