మూడు రోజుల జీతాన్ని మినహాయించినందుకు దుబాయ్ లో సూపర్వైజర్ పై కార్మికుని దాడి
- February 04, 2018
దుబాయ్ : నెలంతా కష్టించి పని చేస్తే..మూడు రోజుల జీతాన్ని కోత కోస్తావా ? అంటూ తన పై అధికారిప దాడి చేసిన ఒక కార్మికుని ఉదంతం నమోదైంది. దుబాయ్ లోని స్టిక్ తో తన సూపర్వైజర్ పై దాడి చేసిన 35 ఏళ్ల కార్మికుడిపై నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. తన ఉన్నతాధికారికి కుడి చేతిని, కుడికాలిని విరగగొట్టి శాశ్వత శారీరక హాని ఆరోపణలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ బంగ్లాదేశ్ ఉద్యోగికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. తన జైలు శిక్ష ముగిసిన తరువాత దేశ బహిష్కరణకు ఆదేశాలు జారీ చేసారు. బాధితుడు దాఖలు చేసిన ఒక నివేదిక తర్వాత తన మూడు రోజుల జీతం ఎందుకు నిలిపేవంటూ ఆ బంగ్లాదేశ ఉద్యోగి ఆగ్రహించాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి