దుబాయ్లో వేస్ట్ డిస్పోజల్ రుసుము: మే నుంచి అమల్లోకి
- February 08, 2018
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, వేస్ట్ డిస్పోజల్ రుసుముకి సంబంధించి డిక్రీ విడుదల చేశారు. మే నెల నుంచి ఈ రుసుములు, జరీమానాలు వర్తిస్తాయి. మే 12 నుంచి దుబాయ్ మునిసిపాలిటీలో జనరల్ వేస్ట్, అన్వాంటెడ్ మెటీరియల్స్ (పేపర్, టేప్స్, సీడీ రోమ్స్), మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ వంటివాటికి సంబంధించి రుజుములు ఉంటాయని అధికారులు తెలిపారు. వేస్ట్కి సంబంధించి ఫీజులు, అలాగే ఉల్లంఘనలకు జరీమానాల్ని కూడా పేర్కొంటూ డిక్రీ జారీ అయ్యింది. రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ డిక్రీ కిందకి రావని చెప్పారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ డిక్రీ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్