మణిరత్నం కొత్త చిత్రం 'నవాబ్' సినిమా
- February 09, 2018ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న తమిళ, తెలుగు మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. తాజాగా ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ మూవీలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, సలామ్ సర్, జ్యోతిక, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు.. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తీయనున్న ఈ చిత్రానికి నవాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ , సీతారామశాస్త్రీ పాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు