అల్ ఖోర్ విమానాశ్రయంలో ఫ్లై-ఇన్ ఓపెన్స్ లో తేలికపాటి విమానాల విన్యాసాలు
- February 10, 2018
కతర్: స్థానిక ఆల్ ఖోర్ విమానాశ్రయంలో 11 వ ఆల్ ఖోర్ ఫ్లై -2018 లో శుక్రవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 9, 10 వ తేదీలలో రెండు రోజుల కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. విమానయాన రంగంలో ఆసక్తి ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. అధునాతన విమానాల శ్రేణి మరియు విమానయాన సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ప్రారంభరోజైన శుక్రవారం ( నిన్న ) ముఖ్యాంశాలలో వైమానిక విన్యాసాల ప్రదర్శన జరిగింది. సందర్శకులను అలరించేందుకు తేలికపాటి విమానాలు ఆకాశంలో వివిధరకాల చక్కర్లు కొట్టాయి, అలాగే పైలెట్లతో సంభాషించేందుకు పలువురికి అవకాశం ఏర్పడింది. ఈ ప్రదర్శన చూసేందుకు ఉచిత ప్రవేశం కల్గించారు. ఈ కార్యక్రమంకు ఊరెడూ స్పాన్సర్ చేసింది
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం