రష్యాలో కుప్పకూలిన విమానం...
- February 11, 2018
రష్యా:71మంది ప్రయాణీకులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన రష్యా విమానం కూలిపోయింది.
మాస్కో నుంచి ఆర్స్క్ నగరానికి పయనమైన ఈ విమానం రాడార్ తెరలపై నుంచి కనుమరుగైన కాసేపటికే కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది.
సారటోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కూలిపోయినట్లు, ఇందులో ప్రయాణిస్తున్న 71మంది బతికి బయటపడే అవకాశం లేనట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ సోర్స్ ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
మాస్కోకు 80కి.మీ దూరంలోని ఆర్గునోవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.డొమోడెడోవో విమానాశ్రయం నుంచి బయల్దేరిన రెండు నిమిషాల్లోనే విమానం రాడార్ తెరలమీద నుంచి అదృశ్యమైందని మరో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి