ఇటలీలో ఆరెంజ్ ఫెస్టివల్
- February 11, 2018
రోమ్ : ఇటలీలోని ఐవెరా సిటీలో సోమవారం ఆరెంజ్ ఫెస్టివల్‌ను ఘనంగా
నిర్వహించుకుంటున్నారు. ఇది స్పెయిన్‌లోని టమాటో ఫెస్టివల్‌ను పోలి ఉండటం విశేషం. 19వ శతాబ్దంలో వేతనాలను అడుగుతున్న రైతులను అవమానిస్తూ కుండల కొద్ది బీన్స్‌ను రోడ్డుపై విసిరారు భూస్వామ్యులు. ఆగ్రహించి వ్యవసాయ కార్మికులు వారి అధికారాన్ని పడగొట్టారు. ఆ సందర్భాన్ని పురసర్కరించుకుని ఈ పండుగ పుట్టింది. ఇప్పుడు ఈ భూస్వామ్య వ్యవస్థ పోయినప్పటికీ పండుగ కొనసాగుతూనే ఉంది. మొదట్లో బీన్స్ విసురుకునే వారు ఆతర్వాత ఆ స్థానంలోకి పువులోచ్చి చేరాయి. ఇప్పుడు పువ్వులను బదులు నారింజను వాడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







