ఏప్రిల్ 26న స్లైలీష్ స్టార్ మూవీ విడుదల
- February 13, 2018స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న `నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా`. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది.. మార్చి రెండో తేది నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ఇంతకు ముందు ప్రకటించినట్లుగా ఏప్రిల్ 27న కాకుండా ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రచయితగా చిరపరిచితుడైన వక్కంతం వంశీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ కాగా విశాల్ - శేఖర్లు సంగీతం సమకూరుస్తున్నారు.. ఇక ఈ మూవీ లోని రెండో సాంగ్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..