అమరావతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు..!
- February 13, 2018
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి వివిధ సంస్థలు సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు చేపట్టింది. మార్చి 15న విదేశీ విమానయానానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో మొదటి అవ కాశం ఎయిర్ ఇండియాకే దక్కనుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







