కువైట్‌లో వర్కర్స్‌పై బ్యాన్ విధించిన ఫిలిప్పీన్స్
- February 14, 2018
కువైట్‌లో తమ పౌరుల పట్ల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ నివేదికలు తేటతెల్లం చేస్తున్న దరిమిలా, ఫిలిప్పీన్స్, కువైట్‌లో పనిచేసేందుకు వెళ్ళే కార్మికులపై బ్యాన్‌ని కొనసాగించింది. ఫిలిప్పీన్స్ లేబర్ సెక్రెటరీ సిల్వెస్టర్ బెల్లో మాట్లాడుతూ, కువైట్‌లో కొత్త ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి తమ దేశంలో టోటల్ బ్యాన్ విధించినట్లు తెలిపారు. అయితే కువైట్‌లో ఇప్పటికే పనిచేస్తోన్న ఫిలిప్పినోస్కి సంబంధించిన పర్మిట్లను రీకాల్ చేసే అంశమై ఎలాంటి స్పందనా అధికారుల నుంచి రాలేదు. ఫిలిప్పీన్స్ పారిన్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ, కువైట్‌లో ఓవర్‌స్టేయింగ్ చేస్తోనన్న 10,000 మందికి పైగా ఫిలిప్పినోస్ని రప్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి