తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్‌ని హైర్ చేసుకోనున్న ప్రాసిక్యూటర్
- February 14, 2018
రియాద్: సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్, తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్ నియామకం చేపట్టన్నుట్లు వెల్లడించింది. లెఫ్టినెంట్ ఇన్వెస్టిగేటర్స్ పదవిలోకి కొత్తగా మహిళల్ని ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 'విజన్ 2030'లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. వర్క్ ఫోర్స్‌లో మూడో వంతు మహిళలు వుండేలా ఈ విజన్‌ని రూపొందించారు. సౌదీ అరేబియా పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఇటీవలే 107,000 అప్లికేషన్స్‌ని 140 పోస్టుల కోసం మహిళల నుంచి అందుకుంది. కింగ్ సల్మాన్, గత ఏడాదే మహిళలు డ్రైవింగ్ చేసేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత నెలలోనే తొలిసారిగా మహిళల్ని ఫుట్‌బాల్ స్టేడియంలోకి అనుమతించిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి