కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మూకీ మూవీ 'మెర్క్యురీ'.

- February 16, 2018 , by Maagulf
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మూకీ మూవీ 'మెర్క్యురీ'.

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తమిళంలో ఒక ప్రయోగాత్మక మూవీలో నటిస్తున్నాడు.. పిజ్జా మూవీతో విలక్షన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీ్క్ సుబ్బరాజు ఈ మూవీకి డైరెక్టర్.. ఈ మూవీకి మెర్క్యురీ టైటిల్ ను ఖరారు చేశారు..ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా ఉండదట.. కేవలం యాక్షన్ తోనే మొత్తం సాగుతుందట.. కమల్ హాసన్ గతంలో నటించిన పుష్కక విమానం తరహాలోనే ఈ మూవీ తీశారని టాక్.. సైలెంట్‌ థ్రిలర్ల్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌బెంచ్‌ ఫిల్స్మ్‌ పతాకంపై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదిని విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com