23న విక్రమ్, తమన్నా స్కెచ్ విడుదల
- February 18, 2018చియాన్ విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'స్కెచ్'. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో అనువాదం చేసి ఈ నెల 23వ తేదిన విడుదల చేస్తున్నారు.. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇటీవల విక్రమ్ ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు..ఈ మూవీని డి సురేష్ బాబు సమర్పణలో రానున్న ఈ సినిమాను మొదట జనవరి 26న విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.తిరిగి కొత్త తేదిని నిర్మాతలు ప్రకటించారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్