మార్చి 9న 'నీది నాది కథ' సినిమా రిలీజ్
- February 18, 2018శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా మూవీ నీది నాది ఒకే కథ.. ఈ మూవీ ద్వారా వేణు ఉడుగుల డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు..ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. అలాగే ఇప్పటికీ ఈ మూవీలోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మరోసాంగ్ రేపు విడుదల కానుంది.. ఈ మూవీ మార్చి తొమ్మిదో తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ మూవీలో నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.. సురేష్ బొబ్బిలి ఈ మూవీ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం